Posts

Showing posts from 2017

Bombay-Urike Chiluka Telugu lyrics

Image
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువ ఏ జాము రాక చితి మంటలే రేపే నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదనా విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణు గానానికే అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిస

Priyuralu Pilichindi - palike gorinka song lyrics

Image
పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పగలే ఇక వెన్నెల... పగలే ఇక వెన్నెల వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్ కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కళలను చూచినచో ఆరు కళలు ఫలియించు కలలే దరిచే రవా... పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక నా పేరే పాటగా కోయిలే పాడనీ నే కోరినట్టుగా పరువం మారనీ భరతం తం తం మదిలో తమ్ తోమ్ ధిమ్ భరతం తం తం మదిలో తమ్ తోమ్ ధిమ్ చిరుగాలి కొంచెం వచ్చి నా మోమంతా నిమరణి రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకు బ్రతుకే బతికేందుకూ... పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే

Fida Song lyrics

Image
వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే క్రీము బిస్కెటు ఏసిండే గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే హే.. పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే డిన్నరన్నాడే డేటు అన్నాడే ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే హెయ్ హెయ్   వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే క్రీము బిస్కెటు ఏసిండే గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే..ఒచ్చిండే..ఏఏ..ఆఅ. మగవాళ్లు మస్తు చాలు.. హొయ్ హొయ్ మగవాళ్ళు మస్తు చాలు..ఆహ మగవాళ్ళు మస్తు చాలు.. మస్కలు కొడతా ఉంటారే నువ్వు వెన్న పూస లెక్క కరిగితే అంతే సంగతే ఓసారి సరే అంటూ ఓసారి సారీ అంటూ మెయింటేను నువ్వు జేస్తే లైఫ్ అంతా పడుంటాడే వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే క్రీము బిస్కెటు ఏసిండే గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే అయ్ బాబోయ్ ఎంత పొడుగో అయ్ బాబోయ్ ఎంత పొడుగు అయ్ బా

Anthapuram song lyrics

Image
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంపాటు నిన్ను చూడక అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్న నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్నజాజులు హాహాకారం మళ్ళ

Pelli song lyrics

Image
జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ .. చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా మరి అంత దూరమా కలలుకన్న తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ .. మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బొమ్మా మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..

Chakram jagamantha kutumbam nadi

Image
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సంయసంసూన్యం నావే జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు యడరి లో మల్లెల దారిలో మంచు యడరి లో పన్నీటి జయగీతలై కన్నీటి జలపాతాలో నాతొ నేను అనుగమిస్తూ నాతొ నేనే రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మింటికి కాంతిని నేనై కాంతను మంటను నేనై మింటికి కాంతిని నేనై కాంతను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కుఉతల మంటను నేనై రవినై ససినై దివమై నిశినై నాతొ నేను సహగమిస్తూ నాతొ నేను రమిస్తూ వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన్న కనరాని గమ్యాల కల్లల్ని ఇంద్రజల్లాల్ని జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకిలోన తరలి నా పాత పాప ఊరేగి వెడలి గొంతు వకిల్ని మోస్సి మరలి తను మూగబోయి నా గుండె మ

Swayamkrushi song lyrics

Image
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా ఎరిగిన మనసుకు ఎరలేలే ఏలిక శెలవికా శరణేలే ఎరిగిన మనసుకు ఎరలేలే ఏలిక శెలవికా శరణేలే ఎవరికి తెలియని కథలివిలే ఎవరికి తెలియని కథలివిలే ఎవరో చెప్పగా ఇక ఏలే సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలూ..ఊఊఊ.. నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలు సందిటనేసిన చెలువములే సందిటనేసిన చెలువములే సుందరమూర్తికి చేలములు ఆ ఆ ఆ ఆ సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా కళల ఒరుపులే కస్తురిగా వలపు వందనపు తిలకాలూ..ఊఊ.. వలపు వందనపు తిలకాలు అంకము జేరిన పొంకాలే అంకము జేరిన పొంకాలే శ్రీవేంకటపతికికా వేడుకలు.. ఉహు.. ఉహూ...  ఉ సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడ

Manmadhudu - gundello emundo song lyrics

Image
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలి వారమో తెలియని తరుణమిది మనసా మనసా ….ఓ మనసా 1||పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీ నువ్వు ఇపుడన్నదీ నే నెప్పుడూ వినానీదీ నిన్నీలా చూసి పయినుంచి వెన్నెలే చిన్నాబోతుంది కన్నూలె దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది 2!!ఎందుకూ తెలియనీ కంగారు పుడుతున్నది ఎక్కడా జరగనీ వింతేమీ కాదే ఇది పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది పరిణయమ్ దాకా నడిపించే పరిచయం తోడు కోరింది దూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడోస్తుంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది.... మనసా మనసా ….ఓ మనసా

Gentlemen song lyrics

Image
నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో.. ❤❤ నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో.. నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే.. 🎶 నువ్వేనా ప్రాణమే..(నా ఇంటి) ❤ చరణం:1 నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట.. మనసార చేరే వేళ మౌనాలే తగదంట.. ❤❤ సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట.. వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట.. ఆషాఢం పోయిందో గోదారి పొంగెనో.. ❤ వైశాఖం వచ్చిందో అందాలే పూచేనో.. ఈడే సద్దు చెసెనో.. 🎶❤ నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో.. నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే.. నేనే నీ ప్రాణమే..(నీ ఇంటి) 🎶❤ చరణం:2 గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది.. ❤🎶 మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది.. ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేను.. చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను.. ❤ ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి.. కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి.. మ్ హుమ్ మ్..పరవశమే..(నా ఇంటి)(నీ ఇంటి) ❤❤

Matrudevobhava - Rali poye puvva

Image
రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే నీకిది తెలవారని రేయమ్మా కలికి మాచిలకా పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతీయవే రాలిపొయే అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడిపోయే తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై నీ జతకే వెన్నియవై రాలిపోయే

Nenu Local Song Lyrics

Image
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం... అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం... ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్నే మరిచే సంతోషం పాటల్లే మారింది ప్రతి క్షణం... అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం... అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం... ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం నింగిలో ఆ చుక్కలన్ని... ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా.. దారిలో ఈ పువ్వులన్ని... జంటగా వేసిన మన అడుగులేగా.. మబ్బుల్లో చినుకులు మనమంటా... మనమే చేరేటి చోటేదైన అయిపోద పూదోట.. అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం... అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం... ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం కళ్ళతో ఓ చూపు ముద్దే... ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా... పెదవి తో పెదవులకి ముద్దే... అడగడం తెలియని అలవాటు మార్చవా... కాటుకనే... దిద్దే వేలవుతా... ఆ వేలే పట్టి ఏ వేళా నీ వెంట అడుగేస్తా...... అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం... అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్

Rakshasudu Song

Image
పల్లవి: మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. మల్లి జాజి అల్లుకున్న రోజు.. జాబిలంటి ఈ చిన్నదాన్ని .. చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో..వెళ్ళలేను..ఉండలేను..ఏమి కానూ మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. మల్లి జాజి అల్లుకున్న రోజు.. చరణం:1 చేరువైన రాయబారాలే, చెప్పబోతే మాట మౌనం.. దూరమైన ప్రేమ ధ్యానాలే, పాడలేని భావ గీతం.. ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో, ఒక్కరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా,కోకిలమ్మ కబురేది గున్నమావి విరబుస్తున్నా, తోట మాలి జాడేది నా ఎదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. మల్లి జాజి అల్లుకున్న రోజు.. చరణం:2 కళ్ళనిండా నీలి స్వప్నాలే, మోయలేని వింత మోహం.. దేహమున లేవు ప్రాణాలే, నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయనీ..రాగాలే బుగ్గల్లో దాయనీ.. గులాబీలు పూయిస్తున్నా..తేనెటీగ అతిథేడి సందెమబ్బులెన్నొస్తున్నా..స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కోరగా జాబిలంటి ఈ చిన్నదాన్ని .. చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో..వెళ్ళలేను..ఉండలేను..ఏమి కానూ మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. మల్లి

BIRTHDAY POSTS

Image
WISHING A VERY HAPPY BIRTHDAY TO BROTHER VIJAY RAGAM  Many More Returns of the day GOPI Ragam

PHOTSHOP TUTORIAL

Basics Now a days , it is very common that people using Photoshop. Mainly Photoshop is using for Photos Editing , Logos , Brouchers , Posters etc... Designing. There are many tools and plugins that we use in Photoshop