Chakram jagamantha kutumbam nadi
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాది సంయసంసూన్యం నావే
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు యడరి లో
మల్లెల దారిలో మంచు యడరి లో
పన్నీటి జయగీతలై కన్నీటి జలపాతాలో
నాతొ నేను అనుగమిస్తూ నాతొ నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కాంతిని నేనై
కాంతను మంటను నేనై
మింటికి కాంతిని నేనై
కాంతను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కుఉతల మంటను నేనై
రవినై ససినై దివమై నిశినై
నాతొ నేను సహగమిస్తూ నాతొ నేను రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన్న కనరాని గమ్యాల కల్లల్ని ఇంద్రజల్లాల్ని
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
గాలి పల్లకిలోన తరలి నా పాత పాప ఊరేగి వెడలి
గొంతు వకిల్ని మోస్సి మరలి తను మూగబోయి నా గుండె మిగిలి
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకు తలి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయము లో ఇది సినివాలి
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
swara rachayitha, saahitya rachayita paerlanu kuda ponduparachandi.. ee paataki swaranni andinchina gaayakudu, sahityanni andinchina patala rachayita iddharike veeti falaalu andali..!!
ReplyDelete