Nenu Local Song Lyrics
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...
అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం...
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
మాటల్నే మరిచే సంతోషం
పాటల్లే మారింది ప్రతి క్షణం...
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...
అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం...
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
నింగిలో ఆ చుక్కలన్ని...
ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా..
దారిలో ఈ పువ్వులన్ని...
జంటగా వేసిన మన అడుగులేగా..
మబ్బుల్లో చినుకులు మనమంటా...
మనమే చేరేటి చోటేదైన అయిపోద పూదోట..
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...
అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం...
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
కళ్ళతో ఓ చూపు ముద్దే...
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా...
పెదవి తో పెదవులకి ముద్దే...
అడగడం తెలియని అలవాటు మార్చవా...
కాటుకనే... దిద్దే వేలవుతా...
ఆ వేలే పట్టి ఏ వేళా నీ వెంట అడుగేస్తా......
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...
అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం...
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
Comments
Post a Comment