Gentlemen song lyrics
నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో.. ❤❤
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో..
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే.. 🎶
నువ్వేనా ప్రాణమే..(నా ఇంటి) ❤
చరణం:1
నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట..
మనసార చేరే వేళ మౌనాలే తగదంట.. ❤❤
సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట..
వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట..
ఆషాఢం పోయిందో గోదారి పొంగెనో.. ❤
వైశాఖం వచ్చిందో అందాలే పూచేనో..
ఈడే సద్దు చెసెనో.. 🎶❤
నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో..
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..
నేనే నీ ప్రాణమే..(నీ ఇంటి) 🎶❤
చరణం:2
గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది.. ❤🎶
మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది..
ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేను..
చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను.. ❤
ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి..
కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి..
మ్ హుమ్ మ్..పరవశమే..(నా ఇంటి)(నీ ఇంటి) ❤❤
Comments
Post a Comment